Friday, September 17, 2010

Sri sri Sahityam

నేను సైతం ప్రపంచాగ్నికి సమిద నొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను 
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ 

ఎండ కాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగి పోలేదా!
వాన కాలం ముసిరి రాగ నిలువు నిలువున నీరు కాలేదా?
శీతాకాలం కొత్త పెట్టగ ఆకలేసి కేకలేసేన?

నేనొక్కని నిల్చిపోతే చండ్రగాడ్పులు,వాన మబ్బులు ,మంచు సోనలు ,భూమి మీద భగ్నమవుతాయ !

నేను సైతం ప్రపంచ్బ్జపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం విశ్వ వీణకు తంత్రి నై మూర్చనలు పోతాను .

అగ్నిఏత్ర  ఉగ్ర జ్వాల దాచిన ఓ రుద్రుడ 
అగ్ని శిఖలు గుండెలోన అనచినా ఓ సూర్యుడా 
పరస్వధమును చేతభూనిన పరశురాముని అమ్సవా 
హిమ్సననచగా ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా 
మన్న్యెం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా  ........శ్రీ శ్రీ  సాహిత్యం 

No comments:

Post a Comment