Thursday, September 30, 2010

mahakavi srisri

పోనీ,పోనీ .. పోతేపోనీ .. సతుల్,సుతుల్,హితుల్ పోనీ ... పోతేపోనీ : రానీ,రానీ.. వస్తేరానీ: కష్టాల్,నష్టాల్, కోపాల్,తాపాల్.శాపాల్,రానీ; వస్తెరానీ; తిట్లూ,రాట్లూ,పాట్లూ,రానీ; రానీ,రానీ ; కానీ,కానీ ; గానం,ధ్యానం, హాసం,లాసం; కానీ కానీ ; కళారవి;పవీ;కవీ; ..........................శ్రీ శ్రీ

Friday, September 17, 2010

Sri sri Sahityam

స్వర్గం వేరే దూరం లో లేదు..
ఇక్కడే ఈ రోజే ఉంది..
నీలో నాలో ఉంది..
మీ ఇష్టం ఈ ధాత్రిని చేయొచ్చు స్వర్గం..
చీల్చవచ్చు నరకం..
ఎం చేస్తారో మరి మీ ఇష్టం..

Sri sri Sahityam

పతితులార బ్రష్టులార భాద సర్ప బ్రష్టులార దగా పడిన తమ్ములార ఏడవకండి ఏడవకండి ఏడవకండి.జగనాథ రధ చక్రాలు వస్తునాయి వస్తున్నాయి .రాదా చక్ర ప్రళయ ఘోష పట్టిస్తాను బూకంపం పుట్టిస్తాను 

Sri sri Sahityam

ఓ మహాత్మా,ఓ మహర్షి, ఏది చీకటి,ఏది వెలుతురూ ,ఏది జీవేతమేది ,ఏది మృత్యువు ,ఏది పుణ్యం ,ఏది పాపం ,ఏది నరకం ,ఏది నాకం,ఏది సత్యం ,ఎద అసత్యం ,ఏది ఏకం ,ఎద అనేకం ,ఏది కారణం మేది కార్యం ఓ మహాత్మా ,ఓ మహర్షి ....
 ఏది తెలుపు ,ఏది నలుపు ,ఏది గానం,ఏది మౌనం,ఏది నాది ,ఏది నీది ,ఏది నీతి ,ఏది నేతి ,నిన్న స్వప్నం నేటి సత్యం ,నేటి కేదం రేపు రాగం,ఒకే కాంతి ఒకే శాంతి .ఓ.. మహర్షి ....ఓ.. మహాత్మా,

..........................శ్రీ శ్రీ 

Sri sri Sahityam

వేళ కాని వేళ్ళలో ,లేని పోనీ వాంఛలతో  ,దారి కాని దారులలో కాన రాని కాంక్షలతో దేని కోసం  పదే పదే దేవులాద్తావ్  .....శ్రీ శ్రీ 

Sri sri Sahityam

నేను సైతం ప్రపంచాగ్నికి సమిద నొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను 
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ 

ఎండ కాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగి పోలేదా!
వాన కాలం ముసిరి రాగ నిలువు నిలువున నీరు కాలేదా?
శీతాకాలం కొత్త పెట్టగ ఆకలేసి కేకలేసేన?

నేనొక్కని నిల్చిపోతే చండ్రగాడ్పులు,వాన మబ్బులు ,మంచు సోనలు ,భూమి మీద భగ్నమవుతాయ !

నేను సైతం ప్రపంచ్బ్జపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం విశ్వ వీణకు తంత్రి నై మూర్చనలు పోతాను .

అగ్నిఏత్ర  ఉగ్ర జ్వాల దాచిన ఓ రుద్రుడ 
అగ్ని శిఖలు గుండెలోన అనచినా ఓ సూర్యుడా 
పరస్వధమును చేతభూనిన పరశురాముని అమ్సవా 
హిమ్సననచగా ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా 
మన్న్యెం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా  ........శ్రీ శ్రీ  సాహిత్యం